బొబ్బిలిని కామ్మేసిన పొగమంచు
VZM: బొబ్బిలి పట్టణంలోని గ్రామీణ ప్రాంతాలను పొగమంచు కామ్మేసింది. బుధవారం తెల్లవారుజామున నుంచి పొగమంచు కురవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. తీవ్ర మంచు, చలిగాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరగింది. దీంతో వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. వాహనదారులకు దారి కనిపించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధకారులు తెలిపారు.