పవన్ ఆరోపణలపై ఎంపీ కౌంటర్

పవన్ ఆరోపణలపై ఎంపీ కౌంటర్

అన్నమయ్య: మంగళంపేట భూముల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం తీవ్రంగా ఖండించారు. ఆ భూమిని 2000లో చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా పరిశీలించవచ్చున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆరోపణలను నిరూపించాలా లేదా క్షమాపణ చెప్పాలా అని సవాల్ విసిరారు.