VIDEO: 'బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలి'

VIDEO: 'బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలి'

MBNR: ఇటీవల జడ్చర్ల ఆసుపత్రి మార్చురీలోని భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక తినడాని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు స్థానిక తసిల్దార్ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి గిరిజన విద్యార్థిసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఘటనకు కారకులైన వారిపై కఠినచర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.