సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన జంట..!

సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన జంట..!

MDK: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో సింగపూర్ నుంచి వచ్చిన ఒక జంట సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి అనిత దంపతులు సింగపూ‌లో నివాసం ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు.