ఏపీ పర్యటనపై మోడీ తెలుగులో ట్వీట్

ఏపీ పర్యటనపై మోడీ తెలుగులో ట్వీట్

ప్రధాని మోదీ రేపు ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. 'రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఏపీలోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి' అని పేర్కొన్నారు.