VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దర్శించిన ఎంపీ

VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దర్శించిన ఎంపీ

కోనసీమ: అమలాపురం MP గంటి హరీష్ మాధుర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఆదివారం దర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు స్వామి వారి దర్శనం అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించినారు.