VIDEO: రుణమాఫీపై హరీశ్ రావు సవాల్..!
WNP: రాష్ట్రంలో రైతులకు 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రుణమాఫీ అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.