'ఎస్సీ యువత ఉపాధి అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలి'

'ఎస్సీ యువత ఉపాధి అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలి'

PDPL: జిల్లాలోని SC యువతీ, యువకులు ఏప్రిల్ 2 లోపు సబ్సిడీ ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. 100 టూ వీలర్స్, 71 త్రీ వీలర్స్, 15 సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్స్, పశుసంవర్ధక, సెరికల్చర్, పట్టు పరిశ్రమ, ఉద్యానవన పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వ్యవసాయతర పథకాలకు 21 - 50, వ్యవసాయ పథకాలకు 21 - 60 సంవత్సరాలు ఉండాలన్నారు.