తిరుమల శ్రీవారి సన్నిధిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

తిరుమల శ్రీవారి సన్నిధిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

ATP: రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మంగళవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సన్నిహితులు, పార్టీ నాయకులతో కలిసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గ ప్రజల శాంతి, సంక్షేమం, అభివృద్ధి కోసం పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.