గంటల వ్యవధిలోనే పోగొట్టుకున్న ఫోన్ అందజేత

గంటల వ్యవధిలోనే పోగొట్టుకున్న ఫోన్ అందజేత

VSP: శ్రీహరిపురం జీవీఎంసీ 60 వార్డు, ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో కష్టం డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న రాజీవ్ రంజన్ ఆదివారం తన మొబైల్ ఫోన్ని పోగొట్టుకున్నారు. ఆయన వెంటనే క్రైమ్ విభాగం పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. గంటల వ్యవధిలోనే, సాంకేతికత సహాయంతో మొబైల్ ఫోన్‌ను గుర్తించి, బాధితుడికి క్రైమ్ SI ఎంవీ రమణ అందజేశారు.