13న జాతీయ లోక్ అదాలత్

13న జాతీయ లోక్ అదాలత్

అన్నమయ్య: ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట 3వ జిల్లా అదనపు న్యాయమూర్తి S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక న్యాయస్థానం సముదాయంలో గురువారం జాతీయ లోక్ అదాలత్‌పై పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు.