VIDEO: 'సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి'

VIDEO: 'సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి'

ADB: సీపీఐ రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాంసి మండల కేంద్రంలో మహా సభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 20,21,22 తేదీలలో 3 రోజుల పాటు సీపీఐ రాష్ట్ర మహాసభలు మల్కాజ్‌గిరిలో జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రమేష్,జింక సతీష్,ఇప్ప రాము తదితరులున్నారు.