'విద్యార్థులు చదువుల్లో రాణించాలి'

'విద్యార్థులు చదువుల్లో రాణించాలి'

W.G: ప్రతి విద్యార్థి చదువుల్లో రాణించాలని జడ్పీటీసీ సభ్యుడు గుండా జయ ప్రకాష్ నాయుడు ఆకాంక్షించారు. ఇవాళ వీరవాసరంలోని ఎస్వీఎస్, వీఇసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి సమావేశాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు వారధిగా పనిచేస్తాయని అన్నారు. ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొన్నారు.