VIDEO: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

VIDEO: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

KDP: సిద్ధవటం మండలంలో చోరీలు జరగకుండా రాత్రి, పగటివేలల్లో సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేస్తామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సిద్ధవటం పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ గురువారం తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సీఐ,ఎస్సైకు సూచించారు.