మక్కువ : రేపు మక్కువ మండలంలో కరెంట్ కట్

మక్కువ : రేపు మక్కువ మండలంలో కరెంట్ కట్

విజయనగరం: మక్కువ మండలంలో గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ కిశోర్ తెలిపారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేస్తున్నందున సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వెంకటభైరిపురం, దుగ్గేరు, శంబర, మక్కువ ఫీడర్ల పరిధిలో వినియోగదారులు గమనించాలని కోరారు.