నేడు లీగల్ సర్వీస్ డే
NLG: నల్లగొండ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేడు నేషనల్ లీగల్ సర్వీస్ డే నిర్వహించనున్నారు. కాగా ఈ విషయాన్ని లీగల్ సెక్రటరీ పురుషోత్తం రావు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో నాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.