కొడంగల్‌లో దోమల దండయాత్ర..!

కొడంగల్‌లో దోమల దండయాత్ర..!

VKB: దోమల దండయాత్రతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొడంగల్ మున్సిపల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, మురుగు నీరు నివారణ చర్యలు తూతూ మంత్రంగానే జరుగుతుండటంతో ఎక్కడికక్కడ అపరిశుభ్రత తాండవిస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలను శుభ్రపరచకపోవడం, వాటిల్లో చెత్తాచెదారం తొలగించకపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని వాపోతున్నారు.