ఉద్యోగులకు పోలీసుల సూచన

ఉద్యోగులకు పోలీసుల సూచన

HYD: నగర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపినట్లు CYB పోలీసులు గుర్తు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని (WFH) చేసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సూచించారు.