ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ప్రకాశంలో ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ గోపాలకృష్ణ
➢ కనిగిరి పట్టణంలోని పలు లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్సై మాధవరావు
➢ హనుమంతునిపాడులో వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్సై మాధవరావు
➢ వెలిగండ్లలో బాలికల వసతి గృహాల్లో శక్తి యాప్ ఎస్సై అవగాహన కల్పించిన ఎస్సై పావని