VIDEO: రేపు భూముల రీ సర్వేపై గ్రామ సభ

VIDEO: రేపు భూముల రీ సర్వేపై గ్రామ సభ

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మల్కాపూర్ గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భూముల రీ సర్వే నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. భూముల రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించేందుకు మల్కాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు