జిల్లాలో భారీ వర్షాలు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వ్యాపారులు తీవ్ర ఆందోళనల చెందుతున్నారు. అలాగే రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.