ఆలయ ఈవో అరెస్ట్.. రూ.16 లక్షల ఆభరణాలు స్వాధీనం

ఆలయ ఈవో అరెస్ట్.. రూ.16 లక్షల ఆభరణాలు స్వాధీనం

SS: ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయం కార్యనిర్వాహణ అధికారి మురళీకృష్ణను కదిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా ఆలయానికి చెందిన రూ. 16.23 లక్షల విలువైన 5.5 కిలోల వెండి, 1.9 కిలోల బంగారు ఆభరణాలు, చీరలను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దేవాదాయ శాఖ ఫిర్యాదు మేరకు ఈవోపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.