VIEO: ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు

VIEO: ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు

MDCL: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు జంగయ్యను ముందస్తు అరెస్ట్ చేశారు. వారు మాట్లాడుతూ.. హామీల గురించి, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల గురించి ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.