మీరు చాలా పెద్ద వస్తాదులే: మాజీ మంత్రి

W.G: మీరు చాలా పెద్ద వస్తాదులేనని, సెలూన్‌కు వెళితే పై బొచ్చు పీకుతారని, మిగిలిన బొచ్చు ఎవరిది వారు పీక్కోవాల్సిందేనని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం పెంటపాడు మండలంలో ఆయన పర్యటించారు. సంస్కారవంతంగా మాట్లాడాలని హితవు పలికారు. కష్టం వచ్చిన రైతును ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు.