భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్న పలువురు అరెస్ట్
NZB: నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న, వాటిని బైక్లను బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ చైతన్య గురువారం పేర్కొన్నారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫిల్డ్ సైలెన్సర్లు అమ్ముతూ.. బిగిస్తున్నట్లుగా పక్కా సమాచారం మేరకు నాలుగు చోట్ల దాడులు చేశామని పేర్కొన్నారు.