ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NRML: తానూర్ మండలంలోని భామిని తండాలో ఇందిరమ్మ ఇంటిని ముథోల్ మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి ప్రారంభించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్  ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 2800 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, అదనంగా మరో 4 వేల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.