ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం: మంత్రి వీరాంజనేయ స్వామి
➢ కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించిన MAO దేవేంద్ర గౌడ్
➢ గిద్దలూరులోని రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్ర నిర్వహించిన అధికారి శ్వేత
➢ గిద్దలూరులో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన రైల్వే పోలీసులు