నాటు సార స్థావరాలపై పోలీసుల దాడులు

నాటు సార స్థావరాలపై పోలీసుల దాడులు

MLG: ములుగు మండలంలోని శ్రీరామ్ నగర్ తండాలో గురువారం ములుగు ఎస్సై వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడి చేసి, 30 లీటర్ల నాటు సారా, 400 లీటర్ల బెల్లం పానకమును ధ్వంసం చేశారు. గుడుంబా తయారుదారులు ఐదుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గుడుంబా ఎవరైనా తయారు చేసిన, అమ్మిన చట్టరీత్యా నేరం వారిపై కఠిన శిక్షలు తప్పవు అని అన్నారు.