VIDEO: ఇసుక అక్రమ రవాణా జరగకూడదు: కలెక్టర్

VIDEO: ఇసుక అక్రమ రవాణా జరగకూడదు: కలెక్టర్

NGKL: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకూడదని, ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో నిర్వహించారు. జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, ప్రభుత్వ ఆదాయం పెంపు, అక్రమ తవ్వకాల నియంత్రణపై చర్చించారు.