అయ్యప్ప భక్తులకు అలర్ట్!
శబరిమల అయ్యప్ప భక్తులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు శబరిమల యాత్ర ప్రాంతంతో సహా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సన్నిధానం, పంబా ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున కొండపైకి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.