విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కల్తీ ఆహార పదార్థాల విక్రయదారులను హెచ్చరించిన జేసీ సేధు మాధవన్
★ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్
★ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
★ జిల్లాలో పది పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు