గుర్రంకొండలో ఇంటిలో దొంగతనం

గుర్రంకొండలో ఇంటిలో దొంగతనం

అన్నమయ్య: గుర్రంకొండ మండలం మసూదియా వీధిలో నివసిస్తున్న వసీం ఇంట్లో దొంగతనం చోటు చేసుకుందని తెలిపారు. అయితే వసీం బెంగళూరు వెళ్లిన సమయంలో.. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు స్థానికులు తెలియాజేశారు. ఇంట్లోని 3 తులాల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.40,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు వసీం ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.