శ్రీ రాఘవేంద్రుడికి మొదటి ఆరాధన పత్రిక

KRNL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో జరుగు 354వ ఆరాధన మహోత్సవం సందర్భంగా మొదటి ఆహ్వాన పత్రికను శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్నికి, శ్రీ వాధీంద్ర తీర్థుల బృందావనానికి సమర్పించారు. ఆరాధన మహోత్సవం కార్యక్రమం విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థించారు.