ప్రతి ఒక్కరూ గేయాన్ని ఆలపించాలి: DY.CM పవన్
KKD: స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన 'వందేమాతరం' స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని Dy. CM పవన్ కళ్యాణ్ అన్నారు. నేటితో వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గేయాన్ని ఆలపించాలని ఆయన పిలుపునిచ్చారు.