గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ పేదల కలల సాకారానికి CM చంద్రబాబు దూరదృష్టే కారణం: ఎమ్మెల్యే బూర్ల
➦ జిల్లాలో టీడీపీ బలంగా ఉండడానికి కార్యకర్తలే ప్రధాన కారణం: ఎమ్మెల్యే మాధవి
➦ గత ప్రభుత్వం జగనన్న ఇళ్లు నిర్మించకుండానే ప్రజలను మోసం చేసింది: ఎమ్మెల్యే జూలకంటి
➦ జిల్లాలో న్యూమోనియా రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ అన్సారియా