క్వింటా పత్తి ధర ఇదే !

క్వింటా పత్తి ధర ఇదే !

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారంతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. గురువారం రూ.7,400 పలికిన క్వింటా పత్తి ఈరోజు రూ.7,410కి చేరిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హచ్చుతగ్గులు ఉంటాయి అని అధికారులు తెలిపారు.