నిట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా..

నిట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా..

HNK: కాజీపేట పట్టణంలోని నిట్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను తొలగించడం వ్యతిరేకంగా సిఐటియు కాజీపేట కమిటీ నేత కారు ఉపేందర్ నేతృత్వంలో కార్మికులు ప్రధాన గేటు ముందు శనివారం ధర్నా నిర్వహించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ధర్నాకు సిఐటియు, డివైఎఫ్ఐ నేతలు, సంఘీభావం తెలిపారు.