ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

SRPT: హుజుర్‌నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల నందు మండల న్యాయ సేవ అధికార సంస్థ వారు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని పోక్సో చట్టం, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, బాల్య వివాహల నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హుజుర్‌నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అడ్వకేట్ సైదా హుస్సేన్, AGP, SI తదితరులు పాల్గొన్నారు.