VIDEO: తడ్కల్ లో జోరుగా ఉపాధి హామీ పనులు

VIDEO: తడ్కల్ లో జోరుగా ఉపాధి హామీ పనులు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శనివారం మాహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా కొనసాగుతున్నాయని ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు తెలిపారు. సుమారు 200 మంది కూలీలు ఉపాధి హామీకి వస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.