VIDEO: ఆకాశం నుండి వీక్షిస్తే తిరుమల గిరులు వెలుగుల హారంలా

VIDEO: ఆకాశం నుండి వీక్షిస్తే తిరుమల గిరులు వెలుగుల హారంలా

TPT: ఆకాశం నుండి వీక్షిస్తే తిరుమల గిరులు వెలుగుల హారంలా మెరిసిపోతూ దర్శనమిస్తున్నాయి.రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో ప్రకాశించే ఈ పర్వత ప్రాంతం భక్తులను ఆకట్టుకుంటోంది. సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం రాత్రిపూట మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని భూలోక వైకుంఠంలా కనిపిస్తోంది. ఈ అద్భుత దృశ్యాలను భక్తులు తిలకిస్తున్నారు.