నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

JGL: 11కేవీ టౌన్ 5 ఫీడర్ మెయింటనెన్స్ దృష్ట్యా జగిత్యాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కే.గంగారాం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు పట్టణం టౌన్1, పరిధిలో గల అరవింద్ నగర్, కృష్ణ నగర్, సాయిరాంనగర్, వీక్లీ బజార్ ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని పేర్కొన్నారు.