కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం

కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం

PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన నాదెండ్ల బ్రహ్మం రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తకు రాష్ట్ర స్థాయి పదవి లభించడం ఈ ప్రభుత్వం గొప్పదనమని ఆయన పేర్కొన్నారు. ఈ పదవిని తనకు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి, ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.