మున్సిపల్​ కార్పొరేషన్​ ఇంఛార్జ్ కమిషనర్​గా అదనపు కలెక్టర్

మున్సిపల్​ కార్పొరేషన్​ ఇంఛార్జ్ కమిషనర్​గా అదనపు కలెక్టర్

NZB: నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్​గా అదనపు కలెక్టర్ అంకిత్​కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్​ కుమార్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా అదనపు కమిషనర్ రవీందర్​కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాగా.. తాజాగా అదనపు కలెక్టర్​కు బాధ్యతలు ఇచ్చారు.