కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులను రాజులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.