మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది: ఎంపీ డీకే అరుణ
★ జడ్చర్ల మండలంలో ఇండస్ట్రియల్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
★ కొత్తకోట మండల పరధిలోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన భారీ మొసలి
★ వడ్డేపల్లి మండలంలో ఆటోను ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి