అభిషేక్ శర్మకు శాంసన్ మద్దతు

అభిషేక్ శర్మకు శాంసన్ మద్దతు

T20 WCలో తన స్థాయి ఆట ఆడలేకపోతున్న అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే టైటిల్ పోరులో విధ్వంసం సృష్టిస్తాడేమో.. ఎవరికి తెలుసని పేర్కొన్నాడు. సాధారణంగా తొలి బంతి నుంచే బౌండరీలు బాదే అభిషేక్.. ఈ టోర్నీ తొలి 3 ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. నిన్న సెమీస్‌లోనూ 9 పరుగులకే వెనుదిరిగాడు.