ఆరోజు నుంచి 163 BNSS యాక్ట్ అమలు: కమిషనర్

ఆరోజు నుంచి 163 BNSS యాక్ట్ అమలు: కమిషనర్

ఖమ్మం జిల్లాలోని మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఈనెల 10 సా.5 గంటల నుంచి గురువారం పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించే వరకు అంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.