విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈనెల 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ సంతోషం,అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.