రూ.25 కోట్లు.. 3 మ్యాచ్‌ల్లో 24 పరుగులు

రూ.25 కోట్లు.. 3 మ్యాచ్‌ల్లో 24 పరుగులు

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ సీజన్ IPLలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 24 పరుగులు (18, 2, 4) మాత్రమే చేశాడు. రూ.25.20 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ, గ్రీన్ విఫలమవడంతో SMలో అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత డబ్బు పెట్టి కొనడం దండగంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.