VIDEO: మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

VIDEO: మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

WGL: జిల్లా కేంద్రంలో సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య ఇంజినీర్లకు మార్గదర్శకుడని, ఆయన నైపుణ్యం, ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.